Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం

Writer: Pooja 01:44 PM, 9 జులై, 2026
ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం

దేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ తన మెగా ఐపీఓకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరు ధరను రూ.545 నుంచి రూ.574గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,692.91 కోట్లు సమీకరించనున్నట్లు అంచనా. దీంతో 2026లో దేశీయ ప్రాథమిక మార్కెట్‌లో అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా ఇది నిలవనుంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.1.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో జరుగుతోంది. ఇందులో ప్రమోటర్లు 20 కోట్లకు పైగా షేర్లను విక్రయించనుండగా, కంపెనీకి కొత్తగా నిధులు సమకూరవు. రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్ పరిమాణం 26 షేర్లుగా నిర్ణయించగా, కనీస పెట్టుబడి రూ.14,924 అవసరం. జూలై 13న యాంకర్ ఇన్వెస్టర్ల బుక్ ప్రారంభం కానుండగా, జూలై 14 నుంచి 16 వరకు సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. షేర్ల కేటాయింపు జూలై 17న జరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం

ట్యాగ్లు
ఎస్‌బీఐ ఫండ్స్ఐపీఓస్టాక్ మార్కెట్మ్యూచువల్ ఫండ్స్పెట్టుబడులుషేర్ మార్కెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
జూన్ 2026లోనూ టాటా ఈవీల హవా..

జూన్ 2026లోనూ టాటా ఈవీల హవా..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచానికి స్ఫూర్తి మోదీ - అల్బనీస్
జనరల్

ప్రపంచానికి స్ఫూర్తి మోదీ - అల్బనీస్

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి
క్రీడలు

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు
రాజకీయాలు

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు

హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
జనరల్

హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట
జనరల్

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!
సినిమాలు

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్
బిజినెస్

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

నేను వదలలేనిది అదే - జగపతిబాబు
సినిమాలు

నేను వదలలేనిది అదే - జగపతిబాబు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!
సినిమాలు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన
జనరల్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!