10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలీవుడ్‌కు అందుకే దూరమయ్యా : అథర్వా

Writer: Harika S 02:04 PM, 9 జులై, 2026
టాలీవుడ్‌కు అందుకే దూరమయ్యా : అథర్వా

తమిళ నటుడు అథర్వా ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా టాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తారని అభిమానులు భావించినప్పటికీ, అది జరగలేదు. తాజాగా ‘హృదయం మురళి’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై స్పందించారు.

‘గద్దలకొండ గణేష్’ తర్వాత తనకు అనేక తెలుగు సినిమాల అవకాశాలు వచ్చినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా షెడ్యూల్ పూర్తిగా మారిపోయిందని అథర్వా తెలిపారు. అప్పటికే కొన్ని తమిళ చిత్రాలకు కమిట్ కావడంతో వాటినే పూర్తి చేయాల్సి వచ్చిందని, అందుకే తెలుగులో సినిమాలు చేయలేకపోయానని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పూజా మేరీ జాన్’పై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్.. నాలుగేళ్ల నిరీక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు

బస్ కండక్టర్ రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన  సూపర్ స్టార్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంశ్’ ప్రభంజనం..

మళ్లీ డల్‌గా టాలీవుడ్ బాక్సాఫీస్.. దసరా సినిమాలపైనే ప్రేక్షకుల ఆశలు

బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు..

టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందంటూ షిరాజ్ మెహదీ ఆరోపణలు

ట్యాగ్లు
అథర్వాగద్దలకొండ గణేష్హృదయం మురళిటాలీవుడ్తమిళ సినిమాతెలుగు సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో
బిజినెస్

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?
బిజినెస్

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం
షోస్

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?

గుజరాత్‌లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు.. పిల్లలు, వృద్ధుల్లోనూ ఆందోళనకర ధోరణి
జనరల్

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్
రాజకీయాలు

దసరా సెలవులతో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట
జనరల్

దసరా సెలవులతో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట

‘పూజా మేరీ జాన్’పై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్.. నాలుగేళ్ల నిరీక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...
రాజకీయాలు

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...

ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్.. ఆయన వ్యాఖ్యలను ప్రశంసించిన కంగనా రనౌత్

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. బీజేపీ శ్రేణులకు ఎన్. రాంచందర్ రావు పిలుపు

బిగ్‌బాస్ తెలుగు 10: కొత్త కెప్టెన్‌గా సుధీర్.. డేంజర్ జోన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!