28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

Writer: Pooja 04:12 PM, 28 సెప్టెంబర్, 2026
ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

దర్శకుడు వెంకట్ ప్రభు, హీరో శివకార్తికేయన్ కాంబినేషన్‌లో రావాల్సిన ‘ఎస్‌కే 27’ ప్రాజెక్ట్ ఆగిపోవడంపై జరుగుతున్న ప్రచారానికి వెంకట్ ప్రభు స్పందించారు. వీరిద్దరి మధ్య విభేదాల కారణంగానే సినిమా నిలిచిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. శివకార్తికేయన్ మరో దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణతో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించడంతో పాటు పూజా కార్యక్రమాలు పూర్తి చేయడం కూడా ఈ ప్రచారానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. శివకార్తికేయన్ తనకు ఎప్పుడూ మంచి స్నేహితుడు, తమ్ముడి లాంటి వాడేనని స్పష్టం చేశారు. సినిమా ఆలస్యం కావడంతో అసహనం కలగడం సహజమేనని, అయితే పూర్తి పరిస్థితులు తెలియకపోవడం వల్లే ఏదైనా జరిగి ఉండొచ్చని, అందుకే శివకార్తికేయన్‌ను తప్పుపట్టలేనని తెలిపారు.

తాను వృత్తిపరమైన విషయాల్లో సాధారణంగా మౌనంగా ఉంటానని, శివకార్తికేయన్‌తో సహా ఎవరితోనూ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను లోతుగా చర్చించనని వెంకట్ ప్రభు చెప్పారు. కొన్ని కారణాల వల్ల ‘ఎస్‌కే 27’ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. సరైన సమయంలో మంచి కథ కుదిరితే భవిష్యత్తులో శివకార్తికేయన్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పుకార్లకు ఇకనైనా ముగింపు పలకాలని కోరిన వెంకట్ ప్రభు.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు చెప్పారు. అలాగే తన సోదరుడి కుమారుడు సెయోన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

భక్తిపై కాదు...పౌర స్పృహపైనే ఫిర్యాదు - అల్లు శిరీష్

భక్తిపై కాదు...పౌర స్పృహపైనే ఫిర్యాదు - అల్లు శిరీష్

మిక్స్‌డ్ టాక్‌ వచ్చినా తగ్గని జోరు.. ఓవర్సీస్‌లో నాని ది ప్యారడైజ్ హవా!

మిక్స్‌డ్ టాక్‌ వచ్చినా తగ్గని జోరు.. ఓవర్సీస్‌లో నాని ది ప్యారడైజ్ హవా!

‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్

‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్

ట్యాగ్లు
వెంకట్ ప్రభుశివకార్తికేయన్ఎస్ కే 27రామ్‌కుమార్ బాలకృష్ణతమిళ సినిమాకోలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?
గాసిప్స్

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!