27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

Writer: Chandrika 03:52 PM, 27 సెప్టెంబర్, 2026
థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజధాని బ్యాంకాక్‌లో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. దాదాపు 48 గంటల్లో 300 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడంతో ప్రధాన రహదారులు, కాలువలు నీటమునిగాయి. దీంతో ప్రజా రవాణా, రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకాక్‌లోని మొత్తం 50 జిల్లాలను విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు.

వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సువర్ణభూమి విమానాశ్రయంలో విమాన సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ, విమానాశ్రయానికి వెళ్లే రహదారులపై వరదల ప్రభావంతో ప్రయాణికులు అదనపు సమయం కేటాయించుకోవాలని అధికారులు సూచించారు. విమానాశ్రయ కార్యకలాపాల్లోనూ కొన్ని అంతరాయాలు, ఆలస్యాలు నమోదయ్యాయి. మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

ట్యాగ్లు
థాయ్‌లాండ్ వరదలుబ్యాంకాక్ వరదలుబ్యాంకాక్ వరదలుథాయ్‌లాండ్ వాతావరణంబ్యాంకాక్ వాతావరణంవరద విపత్తుబ్యాంకాక్ విపత్తుభారీ వర్షాలుథాయ్‌లాండ్ వార్తలుబ్యాంకాక్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..
జనరల్

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..
జనరల్

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి
జనరల్

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..
రాజకీయాలు

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్
క్రీడలు

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
షోస్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..
జనరల్

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..
జనరల్

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!