Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైద్య విద్య ప్రమాణాల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్!

07:28 PM, 20 డిసెంబర్, 2025
వైద్య విద్య ప్రమాణాల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్!

వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మెడికల్ కాలేజీల పనితీరుపై ఎంసీఎంసీ కమిటీలు ప్రతి నెలా నివేదికలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించాలని, ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రత్యేక ఇంగ్లీష్ తరగతులు నిర్వహించి, ఇందుకోసం ప్రత్యేక టీచర్లను నియమించాలని సూచించారు.

ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై కఠిన నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మెడికోల ఆత్మహత్యల నివారణ కోసం అన్ని కాలేజీల్లో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాలేజీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ బ్రాంచ్‌ను పటిష్టం చేసి, సిబ్బంది పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే విశ్వవిద్యాలయ కార్యకలాపాలన్నింటిని పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని, అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీలు, స్కిల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాఘవ చద్దా కు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు!

కరీంనగర్ జువెలరీ షాప్ దోపిడీ నిందితుల ఆచూకీకి బహుమతి ప్రకటించిన పోలీసులు!

పేదలకు అండగా బీబీనగర్ ఎయిమ్స్… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు!

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

ట్యాగ్లు
వైద్య విద్యపరిశోధనలుదామోదర రాజనర్సింహప్రభుత్వ మెడికల్ కాలేజీపీజీసూపర్ స్పెషాలిటీమెడికల్ కాలేజీలుఎంసీఎంసీ కమిటీలుస్పోకెన్ ఇంగ్లీష్ఎంబీబీఎస్ ఫస్ట్సెకండ్ ఇయర్కన్వీనర్ కోటామెడికోలుఆత్మహత్యలుసైకాలజిస్టులుసైకియాట్రిస్టులుకౌన్సెలింగ్కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంఎగ్జామినేషన్ బ్రాంచ్‌డిజిటలైజేషన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్‌పై  గుజరాత్ విజయం!
క్రీడలు

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ విజయం!

రాఘవ చద్దా కు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు!
జనరల్

రాఘవ చద్దా కు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు!

కరీంనగర్ జువెలరీ షాప్ దోపిడీ నిందితుల ఆచూకీకి బహుమతి ప్రకటించిన పోలీసులు!
జనరల్

కరీంనగర్ జువెలరీ షాప్ దోపిడీ నిందితుల ఆచూకీకి బహుమతి ప్రకటించిన పోలీసులు!

గోండా టోర్నమెంట్‌కు ముందు భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన!
క్రీడలు

గోండా టోర్నమెంట్‌కు ముందు భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన!

పేదలకు అండగా బీబీనగర్ ఎయిమ్స్… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు!
జనరల్

పేదలకు అండగా బీబీనగర్ ఎయిమ్స్… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు!

కేన్స్ వేదికపై ‘బాలన్ – ది బాయ్’ సందడి!
సినిమాలు

కేన్స్ వేదికపై ‘బాలన్ – ది బాయ్’ సందడి!

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు చెక్ పెట్టిన కేకేఆర్…
క్రీడలు

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు చెక్ పెట్టిన కేకేఆర్…

పంజాబ్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయనున్న ఎంపీ రాఘవ చద్ద!
రాజకీయాలు

పంజాబ్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయనున్న ఎంపీ రాఘవ చద్ద!

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!
క్రీడలు

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!
జనరల్

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!
జనరల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…
జనరల్

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!