5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

Writer: Chandrika 02:13 PM, 5 అక్టోబర్, 2026
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అత్యాచార, లైంగిక దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల భద్రతకు సంబంధించిన చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని స్పష్టం చేసింది. రాత్రివేళల్లోనూ దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళలు రోడ్లపై, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లో భయంలేకుండా ప్రయాణించే పరిస్థితులు కల్పించాలని సూచించింది. నేరం జరిగిన తర్వాత తీసుకునే చర్యల కంటే.. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుగానే కట్టడి చేయడమే అత్యంత ముఖ్యమని న్యాయస్థానం పేర్కొంది.

మహిళలపై నేరాలకు పాల్పడే వారిలో చట్టంపై భయం కలిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో నిరంతర పెట్రోలింగ్‌ను పెంచాలని, సీసీటీవీ కెమెరాలు ఎప్పటికప్పుడు పనిచేసేలా చూడాలని ఆదేశించింది. దిల్లీలోని ఓ పార్క్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనతో పాటు, స్వరూప్‌ నగర్‌లో ఓ టీనేజీ బాలికపై సామూహిక లైంగిక దాడి అనంతరం హత్య, స్లీపర్‌ బస్సులో మైనర్‌ బాలికపై లైంగిక దాడి వంటి ఘటనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ కేసులపై సుమోటోగా విచారణ చేపట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

ఢిల్లీలో అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెరగనున్న భక్తుల రద్దీపై టీటీడీ అలర్ట్

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెరగనున్న భక్తుల రద్దీపై టీటీడీ అలర్ట్

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు జడ్జిల బాధ్యతల స్వీకరణ

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు జడ్జిల బాధ్యతల స్వీకరణ

ట్యాగ్లు
సుప్రీంకోర్టుదిల్లీ ఎన్‌సీఆర్‌మహిళల భద్రతమహిళలపై నేరాలుఅత్యాచార ఘటనలుదిల్లీ క్రైమ్‌మహిళల రక్షణసీసీటీవీ నిఘాపోలీస్‌ పెట్రోలింగ్‌సుమోటో విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్
జనరల్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
జనరల్

సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఎయిర్‌పోర్టులో ఏపీ రాజకీయ నాయకుడితో అల్లు అర్జున్‌ స్పెషల్‌ మూమెంట్‌
జనరల్

ఎయిర్‌పోర్టులో ఏపీ రాజకీయ నాయకుడితో అల్లు అర్జున్‌ స్పెషల్‌ మూమెంట్‌

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..
టెక్నాలజీ

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్
జనరల్

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?
టెక్నాలజీ

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ
జనరల్

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..
టెక్నాలజీ

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..

పూజిత పొన్నాడ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌ విడుదల
సినిమాలు

పూజిత పొన్నాడ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!