Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నీట్‌ పేపర్‌ లీక్‌పై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు చీవాట్లు...

02:24 PM, 25 మే, 2026
నీట్‌ పేపర్‌ లీక్‌పై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు చీవాట్లు...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో జరిగిన పేపర్‌ లీక్‌ ఘటనల నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని వ్యాఖ్యానించింది. 2024లో జరిగిన వివాదం తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మానిటరింగ్‌ కమిటీ సూచనలను అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది.

వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణను ఎన్‌టీఏ నుంచి తొలగించి స్వతంత్ర సంస్థకు అప్పగించాలని కోరుతూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్‌టీఏ వైఫల్యాలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసిన సిఫార్సుల అమలుపై గురువారం లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్‌టీఏకు ధర్మాసనం ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా...

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా...

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక: సీఎం చంద్రబాబు

ట్విషా శర్మ కేసులో తుషార్ మెహతా భావోద్వేగ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ‘మూడు ఎఫ్‌ల’పై దృష్టి అవసరం: నిర్మలా సీతారామన్

హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక ఊతం.. ఐఆర్‌ఎఫ్‌సీతో కీలక ఒప్పందం

వినోద రంగంలో బాల కార్మికత్వంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ట్యాగ్లు
నీట్ పేపర్ లీక్సుప్రీంకోర్టుఎన్‌టీఏనీట్ యూజీ 2026సీబీఐవైద్య ప్రవేశ పరీక్షభారత వార్తలువిద్యా వార్తలుపరీక్ష వివాదంకేంద్ర ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా...
జనరల్

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా...

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక: సీఎం చంద్రబాబు
జనరల్

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక: సీఎం చంద్రబాబు

ఖుష్బూ సుందర్ ‘#మా_కుటుంబం’ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
సినిమాలు

ఖుష్బూ సుందర్ ‘#మా_కుటుంబం’ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

ఐపీఎల్ 2026లో అదరగొట్టిన స్టార్లు..
క్రీడలు

ఐపీఎల్ 2026లో అదరగొట్టిన స్టార్లు..

ఏఐ ఖర్చులపై మైక్రోసాఫ్ట్ పునరాలోచన...
టెక్నాలజీ

ఏఐ ఖర్చులపై మైక్రోసాఫ్ట్ పునరాలోచన...

ట్విషా శర్మ కేసులో తుషార్ మెహతా భావోద్వేగ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ
జనరల్

ట్విషా శర్మ కేసులో తుషార్ మెహతా భావోద్వేగ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ‘మూడు ఎఫ్‌ల’పై దృష్టి అవసరం: నిర్మలా సీతారామన్
జనరల్

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ‘మూడు ఎఫ్‌ల’పై దృష్టి అవసరం: నిర్మలా సీతారామన్

మోదీ-మెలోని చాక్లెట్ గిఫ్ట్‌పై మమతా బెనర్జీ సెటైర్?
రాజకీయాలు

మోదీ-మెలోని చాక్లెట్ గిఫ్ట్‌పై మమతా బెనర్జీ సెటైర్?

కోహ్లీ-ట్రావిస్ హెడ్ వివాదం తర్వాత ఆన్‌లైన్ వేధింపులు...
క్రీడలు

కోహ్లీ-ట్రావిస్ హెడ్ వివాదం తర్వాత ఆన్‌లైన్ వేధింపులు...

హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక ఊతం.. ఐఆర్‌ఎఫ్‌సీతో కీలక ఒప్పందం
జనరల్

హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక ఊతం.. ఐఆర్‌ఎఫ్‌సీతో కీలక ఒప్పందం

నీట్‌ పేపర్‌ లీక్‌పై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు చీవాట్లు...
జనరల్

నీట్‌ పేపర్‌ లీక్‌పై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు చీవాట్లు...

వినోద రంగంలో బాల కార్మికత్వంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

వినోద రంగంలో బాల కార్మికత్వంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!