
క్రీడలు

పోక్సో కేసులో ఆరోపణల నేపథ్యంలో బండి భగీరథ్ కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) సమన్లు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ కు హాజరుకావాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో భాగంగా భగీరథ్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.
కేసు దర్యాప్తును ఎస్ఐటీ మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆరోపణలకు సంబంధించిన అన్ని కోణాలను అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. విచారణలో భాగంగా ఆధారాలు, వాంగ్మూలాలను సేకరిస్తున్న పోలీసులు, ప్రశ్నల అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!