Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అయోధ్య విరాళాల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

Writer: Pooja 11:17 AM, 1 జులై, 2026
అయోధ్య విరాళాల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

అయోధ్య రామాలయంలో విరాళాల సొమ్ము దుర్వినియోగం కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అవినాశ్ శుక్లా విచారణలో, విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని సిబ్బంది సొమ్మును అక్రమంగా తీసుకున్నట్లు వెల్లడించినట్లు సమాచారం.

దొంగిలించిన డబ్బును వెంటనే బయటకు తీసుకెళ్లకుండా ముందుగా మరుగుదొడ్లలో దాచిపెట్టి, అనంతరం అక్కడి నుంచి తరలించినట్లు విచారణలో తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన విచారణలో లెక్కింపు విధానంలోని లోపాలు, సొమ్ము మళ్లించిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను నిందితుడు వివరించినట్లు సమాచారం. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నాగరాజు సంచలన ఆరోపణలు

నాగరాజు సంచలన ఆరోపణలు

నల్లమలలో టూరిజంకు బ్రేక్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

భారత్–జపాన్ సంబంధాల బలోపేతంపై శిఖరాగ్రం

భారత్–జపాన్ సంబంధాల బలోపేతంపై శిఖరాగ్రం

వెనుజులా భూకంపాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

వెనుజులా భూకంపాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

ట్యాగ్లు
అయోధ్యరామాలయంవిరాళాల సొమ్ముదర్యాప్తుభారత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా
సినిమాలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

భారత్‌కు భిలావల్ హెచ్చరిక
జనరల్

భారత్‌కు భిలావల్ హెచ్చరిక

మంగళూరులో భారీ వర్షాలు
జనరల్

మంగళూరులో భారీ వర్షాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్
సినిమాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు
జనరల్

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నాగరాజు సంచలన ఆరోపణలు
జనరల్

నాగరాజు సంచలన ఆరోపణలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్
సినిమాలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్
జనరల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?
రాజకీయాలు

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత
జనరల్

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

బీజేపీపై మల్లు రవి విమర్శలు...కాంగ్రెస్ పాలనకు ప్రశంసలు
రాజకీయాలు

బీజేపీపై మల్లు రవి విమర్శలు...కాంగ్రెస్ పాలనకు ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!