
క్రీడలు

రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతిలో ₹2,500 కోట్ల పెట్టుబడితో మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడిస్తూ రాయలసీమ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా అభివర్ణించారు.
17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. సత్యవేడు పరిధిలోని వన్నెలూరు, రాళ్లకుప్పం గ్రామాల్లో సుమారు 267 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!