27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

Writer: Chandrika 12:21 PM, 12 ఆగస్టు, 2026
త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

గత కొన్ని రోజులుగా నటి త్రిష పేరు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా త్రిషను ఉద్దేశించినవేనన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో త్రిష ఎవరినీ నేరుగా ప్రస్తావించకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని క్రిప్టిక్‌ పోస్టులు షేర్‌ చేశారు. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలతో పాటు.. నాటకీయత, డబ్బు సంపాదించడం, ప్రశాంతతను వెతుక్కోవడం, ఒకప్పుడు కోరుకున్న జీవితాన్ని ఇప్పుడు పొందడం వంటి అంశాలపై సందేశాలను పంచుకున్నారు. ఈ పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే త్రిష షేర్‌ చేసిన ఇన్‌స్టా స్టోరీలు 24 గంటలు పూర్తికాకముందే కనిపించకుండా పోవడంతో ఆమె స్వయంగా వాటిని డిలీట్‌ చేశారా అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ కూడా త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ‘త్రిషను ఎప్పుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారు?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలో పోస్టర్లు ఏర్పాటు చేసి వ్యాఖ్యలను నిరసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ట్యాగ్లు
త్రిష కృష్ణన్‌త్రిష ఇన్‌స్టాగ్రామ్‌ఉదయనిధి స్టాలిన్‌ఆర్బీ ఉదయకుమార్‌తమిళనాడు రాజకీయాలుత్రిష వివాదంఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులుతమిళ సినిమాత్రిష అభిమానులుచెన్నై వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌
సినిమాలు

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!
టెక్నాలజీ

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!
షోస్

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?
సినిమాలు

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?
గాసిప్స్

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?
గాసిప్స్

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

నాని ఖాతాలో మరో మైలురాయి!
గాసిప్స్

నాని ఖాతాలో మరో మైలురాయి!

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!