11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

Writer: Harika S 11:40 AM, 11 ఆగస్టు, 2026
పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

పార్లమెంట్‌ ఆవరణలో అధికార NDA, విపక్ష INDIA కూటమి ఎంపీలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నిరసన కొనసాగించగా.. వారికి పోటీగా NDA ఎంపీలు కూడా నినాదాలతో ఆందోళన చేపట్టారు.

విపక్షాలు పదేపదే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ అధికార కూటమి ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఒకే సమయంలో రెండు కూటములకు చెందిన ఎంపీలు నిరసనలు చేపట్టడంతో పార్లమెంట్‌ ఆవరణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో సభా సమావేశాల చుట్టూ కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

ట్యాగ్లు
పార్లమెంట్NDAINDIA కూటమిఎంపీల నిరసనపార్లమెంట్ సమావేశాలుభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే
క్రీడలు

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
సినిమాలు

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్
బిజినెస్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు
జనరల్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు
జనరల్

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల
జనరల్

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం
జనరల్

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా
జనరల్

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు
జనరల్

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్
సినిమాలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు
సినిమాలు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!