12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

Writer: Nithish 12:40 PM, 12 ఆగస్టు, 2026
ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

‘కేజీఎఫ్‌’ తర్వాత యష్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ చిత్రానికి గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 26న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి సినిమాలో బోల్డ్‌ కంటెంట్‌, యాక్షన్‌ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్‌ లభించినట్లు సమాచారం.

దర్శకురాలిగా గీతూ మోహన్‌దాస్‌కు ఇది మూడో ఫీచర్‌ ఫిల్మ్‌. అయితే ఆమెకు నటిగా కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. మోహన్‌లాల్‌ నటించిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’తో హీరోయిన్‌గా పరిచయమైన గీతూ.. తమిళంలో ‘నల దమయంతి’తో పాటు కె. బాలచందర్‌ దర్శకత్వంలో ఉదయ్‌ కిరణ్‌ నటించిన ‘పోయి’లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించారు. తెలుగులో ఈ చిత్రం ‘అబద్ధం’ పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అనంతరం నటనకు దూరమైన గీతూ.. దర్శకత్వంపై దృష్టి సారించారు. ఇప్పుడు ‘టాక్సిక్‌’తో పాన్‌ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే?

అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే?

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

ట్యాగ్లు
టాక్సిక్గీతూ మోహన్‌దాస్యష్ఉదయ్ కిరణ్పోయిఅబద్ధంకేజీఎఫ్టాక్సిక్ మూవీతెలుగు సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక
జనరల్

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..
రాజకీయాలు

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?
రాజకీయాలు

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌
సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..
రాజకీయాలు

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!