11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

Writer: Harika S 11:11 AM, 11 ఆగస్టు, 2026
తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆసరా పింఛన్ల మంజూరుకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘చేయూత’ పింఛన్లలో తొలి విడతలో ఏడు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అర్హత ఉన్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించారు.

గతంలోనే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హుల గుర్తింపు, దరఖాస్తుల పరిశీలన, పింఛన్ల మంజూరు ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు తాజా మార్గదర్శకాలు రూపొందించారు. ‘చేయూత’ పింఛన్ల మంజూరుకు సంబంధించి సెర్ప్ సీఈఓ సర్క్యులర్ జారీ చేసి సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

ట్యాగ్లు
తెలంగాణ ఆసరా పింఛన్లుచేయూత పింఛన్లుతెలంగాణ ప్రభుత్వంపింఛన్ మార్గదర్శకాలుపింఛన్ దరఖాస్తులుసెర్ప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు
జనరల్

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు
జనరల్

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల
జనరల్

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం
జనరల్

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా
జనరల్

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు
జనరల్

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్
సినిమాలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ
జనరల్

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
జనరల్

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు
సినిమాలు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!