6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

Writer: Pooja 07:03 AM, 6 ఆగస్టు, 2026
ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది. 2027 ఏప్రిల్‌లో పైలట్ ప్రాజెక్టుగా రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

పైలట్ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో ఇతర డినామినేషన్లలోనూ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలా అనే నిర్ణయం తీసుకుంటామని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా తొలగించే ఆలోచన లేదని, రెండు రకాల నోట్లు చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లు చెరో 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల నోట్ల ముద్రణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
ఆర్‌బీఐప్లాస్టిక్ కరెన్సీపాలిమర్ నోట్లుభారత కరెన్సీఆర్థిక వ్యవస్థబ్యాంకింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?
జనరల్

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...
జనరల్

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం
జనరల్

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం
జనరల్

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్
జనరల్

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ
బిజినెస్

వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్
బిజినెస్

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు
జనరల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్
జనరల్

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్
రాజకీయాలు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!