Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

07:35 AM, 23 జూన్, 2026
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు నెల్లూరు జిల్లా గూడూరులో 40 మి.మీ, పల్నాడు జిల్లా నెమలికల్లులో 25 మి.మీ, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 24.2 మి.మీ, శ్రీసత్యసాయి జిల్లా రత్నగిరి, అనంతపురం జిల్లా హంపాపురంలో 22 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల రద్దీపై టీటీడీ తాజా నివేదిక

తిరుమల రద్దీపై టీటీడీ తాజా నివేదిక

అనకాపల్లి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

అనకాపల్లి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్

పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్

ఎయిర్‌పోర్ట్ భద్రతకు హైటెక్ అప్‌గ్రేడ్.. నాట్ గ్రిడ్ తో కెమెరాల లింక్

ఎయిర్‌పోర్ట్ భద్రతకు హైటెక్ అప్‌గ్రేడ్.. నాట్ గ్రిడ్ తో కెమెరాల లింక్

తెలంగాణవ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

తెలంగాణవ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

బాసర ఆలయంలో అర్ధరాత్రి చోరీ: ఈవో అంజనా దేవి వివరణ

బాసర ఆలయంలో అర్ధరాత్రి చోరీ: ఈవో అంజనా దేవి వివరణ

ట్యాగ్లు
వర్ష సూచనఏపీ వర్షాలుద్రోణి ప్రభావంఉత్తరాంధ్ర వాతావరణంపిడుగులునెల్లూరు వర్షంరాష్ట్ర విపత్తుల సంస్థవాతావరణ హెచ్చరికరాయలసీమ వర్షాలుతేలికపాటి వర్షాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి ‘పెద్ది’?
గాసిప్స్

ఓటీటీలోకి ‘పెద్ది’?

‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై కీలక అప్డేట్!
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై కీలక అప్డేట్!

‘రణబలి’ రిలీజ్ చేంజ్?
సినిమాలు

‘రణబలి’ రిలీజ్ చేంజ్?

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఎప్పటినుంచంటే?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఎప్పటినుంచంటే?

‘మా ఇంటి బంగారం’ కు మెగాస్టార్ ప్రశంస!
సినిమాలు

‘మా ఇంటి బంగారం’ కు మెగాస్టార్ ప్రశంస!

రామ్ కొత్త ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరు?
గాసిప్స్

రామ్ కొత్త ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరు?

'విశ్వంభర' పై మరో చర్చ?
గాసిప్స్

'విశ్వంభర' పై మరో చర్చ?

‘స్పిరిట్’లో ప్రభాస్ కొత్త ప్రయోగం?
సినిమాలు

‘స్పిరిట్’లో ప్రభాస్ కొత్త ప్రయోగం?

నారా ఇంట్లో ఆనందాల సందడి!
సినిమాలు

నారా ఇంట్లో ఆనందాల సందడి!

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం
రాజకీయాలు

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

ప్రభాస్‌కు 2027 కీలకం!
సినిమాలు

ప్రభాస్‌కు 2027 కీలకం!

రణవీర్ సింగ్ పారితోషికం అన్ని కోట్లా?
గాసిప్స్

రణవీర్ సింగ్ పారితోషికం అన్ని కోట్లా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!