17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిపివేత

Writer: Venkatesh 10:03 AM, 20 నవంబర్, 2025
హైదరాబాద్‌లో నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిపివేత

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మరమ్మతులు, లైన్‌ మెయింటెనెన్స్‌ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు వంటి కారణాల వల్ల వివిధ సబ్‌ స్టేషన్ల పరిధిలో కరెంట్‌ అంతరాయం తప్పదని అధికారులు వినియోగదారులకు సూచించారు.

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ వంశీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ ఎస్‌ఆర్టీ నగర్‌, బంజారా నగర్‌, స్వరాజ్‌ నగర్‌ ఫీడర్ల కింద ఉన్న ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. అదే విధంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు 11 కేవీ ఆర్బీఐ ఫీడర్‌ పరిధిలోని పలు కాలనీలలో కరెంట్‌ ఉండదు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ మహాత్మా నగర్‌ మరియు హిందూ ఫీడర్‌ పరిధిలో కూడా విద్యుత్‌ నిలిపివేయనున్నారు.

అల్లాపూర్‌ డివిజన్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కార్యకలాపాల కారణంగా కూడా విద్యుత్‌ అంతరాయం చోటుచేసుకోనుందని ఏఈ రాకేష్‌ గౌడ్‌ తెలిపారు. 11 కేవీ పద్మావతి నగర్‌ ఫీడర్‌ పరిధిలోని జేకే పాయింట్‌ హోటల్‌ పరిసరాలు, రాణా ప్రతాప్‌ నగర్‌, రాధాకృష్ణ సొసైటీ, థామస్‌ స్కూల్‌ వద్ద, శివబస్తీ, కొత్తూరి సీతయ్య నగర్‌ మరియు దర్గా ఏరియాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కరెంట్‌ ఉండదు.

కేపీహెచ్‌బీ కాలనీలో కూడా టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో విద్యుత్‌ నిలిపివేత ఉంటుంది. ఏఈ భీమాలింగప్ప తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు రాందేవ్‌రావు హాస్పిటల్‌, ఆకార్‌ ఆషా హాస్పిటల్‌, శివానంద రిహాబిలిటేషన్‌ సెంటర్‌, బిగ్‌ సీ మొబైల్స్‌, కళ్యాణ్‌ జ్యువెలర్స్‌, విజేత సూపర్‌ మార్కెట్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుంది.  తదుపరి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు మూసాపేట్‌ వార్డు ఆఫీస్‌, గూడ్‌షెడ్‌ రోడ్డు, యాదవ బస్తీ, అంబేద్కర్‌నగర్‌, ఎస్పీ నగర్‌, జేపీ నగర్‌ ప్రాంతాల్లో కరెంట్‌ ఉండదు.

చిక్కడపల్లి పరిధిలో కూడా గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్‌ ప్రకటించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు రామాలయం, ఎల్‌ఎన్‌నగర్‌, ప్రివెంటివ్‌ మెడిసిన్‌, అంజయ్య భవన్‌, భోలక్‌పూర్‌, గోశాల, ఈనాడు మరియు గాంధీనగర్‌ ఫీడర్ల కింద విద్యుత్‌ నిలిచిపోతుంది.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు సాయిబాబా టెంపుల్‌, శంకరమఠం, నారాయణగూడ, తాళ్లబస్తీ ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేయబడుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

ట్యాగ్లు
విద్యుత్‌ అంతరాయంహైదరాబాద్‌ వార్తలుతెలంగాణ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...
క్రీడలు

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...
జనరల్

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?
జనరల్

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం
జనరల్

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!