1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎలాంటి దాడులు జరిగినా వెంటనే బదులివ్వాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ఆదేశాలు

Writer: Nithish 11:18 PM, 31 అక్టోబర్, 2026
ఎలాంటి దాడులు జరిగినా వెంటనే బదులివ్వాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ఆదేశాలు

అమెరికా, ఇజ్రాయెల్‌ నుంచి ఎలాంటి దాడులు ఎదురైనా తక్షణమే ప్రతీకార చర్యలకు దిగాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దాడులు జరిగే ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిస్పందించాలని సూచించినట్లు తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌ ఆస్తులపై దాడులు చేసేందుకు లక్ష్యాల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. అలాగే మందుగుండు సామగ్రి, ఆయుధాల ఉత్పత్తిని పెంచడంతో పాటు సైనిక నిఘాను బలోపేతం చేయాలని, స్వదేశీ రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని ఖమేనీ సూచించినట్లు వెల్లడించింది.

మరోవైపు, హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు పట్టే సమయాన్ని రెండు రోజులకు తగ్గించేలా మధ్యవర్తులతో కొత్త ప్రతిపాదన రూపొందించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. గతంలో వారం రోజుల్లో జలసంధిని తెరుస్తామని చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాగ్చీ మాట్లాడుతూ.. విస్తృత చర్చలకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను సానుకూల చర్యగా అభివర్ణించారు. శాంతి చర్చలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పంపిన లేఖను జాగ్రత్తగా సమీక్షించినట్లు చెప్పారు. ఇరాన్ షరతులకు అమెరికా అంగీకరిస్తే చర్చలు ప్రత్యక్షంగా జరపాలా, పరోక్షంగా కొనసాగించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహా మంత్రాలయంలో ఎలుకల కలకలం

మహా మంత్రాలయంలో ఎలుకల కలకలం

ఓట్ల చోరీకి కుట్రలు పన్నేవారిని వదిలిపెట్టం: రాహుల్ గాంధీ

ఓట్ల చోరీకి కుట్రలు పన్నేవారిని వదిలిపెట్టం: రాహుల్ గాంధీ

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్‌ కొరడా

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్‌ కొరడా

రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి సర్వం సిద్ధం

రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి సర్వం సిద్ధం

దేశ ప్రగతిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: మోదీ

దేశ ప్రగతిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: మోదీ

తవాంగ్‌కు చేరుకున్న గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు

తవాంగ్‌కు చేరుకున్న గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు

ట్యాగ్లు
ఇరాన్మొజ్తాబా ఖమేనీఅబ్బాస్ అరాగ్చీఅమెరికాఇజ్రాయెల్హర్మూజ్ జలసంధిఇరాన్ సైన్యంజేడీ వాన్స్శాంతి చర్చలుపశ్చిమాసియా ఉద్రిక్తతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లో డబుల్‌ ఎలిమినేషన్‌ ట్విస్ట్‌.. సీక్రెట్‌ రూమ్‌కు రోహిత్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో డబుల్‌ ఎలిమినేషన్‌ ట్విస్ట్‌.. సీక్రెట్‌ రూమ్‌కు రోహిత్‌?

మహా మంత్రాలయంలో ఎలుకల కలకలం
జనరల్

మహా మంత్రాలయంలో ఎలుకల కలకలం

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌పై తబిత ఆసక్తికర పోస్ట్
సినిమాలు

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌పై తబిత ఆసక్తికర పోస్ట్

ఓట్ల చోరీకి కుట్రలు పన్నేవారిని వదిలిపెట్టం: రాహుల్ గాంధీ
జనరల్

ఓట్ల చోరీకి కుట్రలు పన్నేవారిని వదిలిపెట్టం: రాహుల్ గాంధీ

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్‌ కొరడా
జనరల్

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్‌ కొరడా

రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి సర్వం సిద్ధం
జనరల్

రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి సర్వం సిద్ధం

ఎలాంటి దాడులు జరిగినా వెంటనే బదులివ్వాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ఆదేశాలు
జనరల్

ఎలాంటి దాడులు జరిగినా వెంటనే బదులివ్వాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ఆదేశాలు

దేశ ప్రగతిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: మోదీ
జనరల్

దేశ ప్రగతిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: మోదీ

తవాంగ్‌కు చేరుకున్న గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు
జనరల్

తవాంగ్‌కు చేరుకున్న గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు

రామాయణ బాక్సాఫీస్ వేట షురూ.. ఓవర్సీస్ బుకింగ్స్‌లో సరికొత్త మైలురాయి
సినిమాలు

రామాయణ బాక్సాఫీస్ వేట షురూ.. ఓవర్సీస్ బుకింగ్స్‌లో సరికొత్త మైలురాయి

‘రామాయణం’లో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
సినిమాలు

‘రామాయణం’లో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సూర్య ‘సీన్‌’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

సూర్య ‘సీన్‌’ ట్రైలర్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!