12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

Writer: Chandrika 07:22 PM, 12 ఆగస్టు, 2026
‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రొమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు వెణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘రాధా రమణ’ పాటకు మంచి స్పందన రాగా, తాజాగా మేకర్స్ ‘రొమాంచకం’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.

వాసుకి వైభవ్ స్వరపరిచిన ఈ టైటిల్ సాంగ్‌ను ఆయనే ఆలపించారు. క్యాచీ బీట్‌తో పాటు మెలోడీని మేళవించిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. తొలి ప్రేమలోని కొత్త అనుభూతులు, ప్రేమికుల మధ్య చోటుచేసుకునే అందమైన క్షణాలను పాట ఆకట్టుకునేలా ఆవిష్కరిస్తోంది. ప్రేమ, కామెడీ, సస్పెన్స్ అంశాల మేళవింపుతో ‘రొమాంచకం’ తెరకెక్కింది. ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

ట్యాగ్లు
రొమాంచకంసుమంత్ ప్రభాస్అనంతిక సనిల్‌కుమార్సందీప్ రెడ్డి వంగాభద్రకాళి పిక్చర్స్రొమాంచకం టైటిల్ సాంగ్వాసుకి వైభవ్చంద్రబోస్వెణుగోపాల్ రెడ్డితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..
జనరల్

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..
జనరల్

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్
జనరల్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..
సినిమాలు

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..
సినిమాలు

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..
జనరల్

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌
సినిమాలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్
జనరల్

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!