6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

Writer: Shivani K 02:48 PM, 6 అక్టోబర్, 2026
ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

ప్రకృతి పరిరక్షణ, ప్రజల ఉపాధి, పర్యాటక అభివృద్ధిని సమన్వయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో నగరవనాలు, ఎకో టూరిజం ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం నుంచి 6 నగరవనాలు, 3 ఎకో టూరిజం ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. బాపట్ల, చీరాల, కోటప్పకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్లలో 304.60 హెక్టార్లలో అభివృద్ధి చేసిన నగరవనాలు పట్టణ ప్రజలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే హరిత కేంద్రాలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

వెలుగోడులో నల్లమల జంగిల్ సఫారీ, మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ మార్గం, రూ.1 కోటి వ్యయంతో అభివృద్ధి చేసిన అరోమా కెనపీ వాక్ వంటి ప్రాజెక్టులు ఎకో టూరిజానికి కొత్త ఆకర్షణలుగా నిలవనున్నాయని నాగబాబు పేర్కొన్నారు. నల్లమల జంగిల్ సఫారీ ద్వారా 80కి పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. మారేడుమిల్లిలో గిరిజన యువత ట్రెక్కింగ్ గైడ్‌లుగా పనిచేసే అవకాశం కల్పించడంతో పాటు కాఫీ తోటల మధ్య ఎలివేటెడ్ కెనపీ వాక్, కాఫీ కేఫ్, బర్డ్ నెస్ట్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అడవులను పరిరక్షిస్తూ స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

SIR, ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ ఆరోపణలకు రామచంద్రరావు కౌంటర్

SIR, ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ ఆరోపణలకు రామచంద్రరావు కౌంటర్

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్నాగబాబుఆంధ్రప్రదేశ్నగరవనాలుఎకో టూరిజంనల్లమల జంగిల్ సఫారీమారేడుమిల్లిఅరోమా కెనపీ వాక్గిరిజన ఉపాధిపర్యావరణ పరిరక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్
జనరల్

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?
గాసిప్స్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి
జనరల్

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
సినిమాలు

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం
సినిమాలు

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌
క్రీడలు

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు
సినిమాలు

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్
రాజకీయాలు

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం
జనరల్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!