Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

Writer: Pooja 09:49 PM, 1 జులై, 2026
సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కే అయినప్పటికీ, అది అపరిమితమైన హక్కు కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం గౌరవిస్తుందని, సద్విమర్శలను స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత దూషణలు, హత్య బెదిరింపులు, నిరాధార ఆరోపణలు, మత విశ్వాసాలను దెబ్బతీసే పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్క్రీన్‌షాట్‌లు, లింకులు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్వాక్ స్వాతంత్ర్యంసోషల్ మాధ్యమాలుఆంధ్రప్రదేశ్సైబర్ భద్రతడిజిటల్ చట్టాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
సినిమాలు

వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు
జనరల్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం
క్రీడలు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
జనరల్

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ
జనరల్

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...
జనరల్

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్
జనరల్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్
జనరల్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్
క్రీడలు

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం
జనరల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!