
జనరల్

ఈ రోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష రుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం నవమి. నవమి రాత్రి 11:37 గంటల వరకు కొనసాగి, ఆ తర్వాత దశమి ప్రారంభమవుతుంది. అనూరాధ నక్షత్రం మధ్యాహ్నం 1:18 గంటల వరకు ఉండి, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. నేడు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
వర్జ్యం: రాత్రి 7:29 నుంచి 9:15 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8:17 నుంచి 9:07 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:28 నుంచి 1:18 గంటల వరకు
అమృత ఘడియలు: లేవు
రాహుకాలం: ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
సూర్యోదయం: ఉదయం 5:47 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:20 గంటలకు














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!