11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేరళం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

Writer: Harika S 08:27 PM, 11 సెప్టెంబర్, 2026
కేరళం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం కేరళంలోని ప్రసిద్ధ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నాలాంబలం యాత్రలో ప్రముఖ క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయంలో ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో విశిష్ట సేవగా పేరున్న దీపారాధనలో పాల్గొని స్వయంగా దీపాలు వెలిగించారు. అనంతరం మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ పాల్గొన్నారు. శ్రీరామస్వామి వారి దర్శనంతో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామిని కూడా దర్శించుకున్నారు.

శ్రీరామస్వామి, శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామికి పవన్ కళ్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. గర్భాలయంలోని దక్షిణామూర్తి, వినాయకుడు, అనంతపద్మనాభ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న తీర్వా నదిలో చేపలకు ఆహారం అందించే మీనుట్టు సేవలో పాల్గొన్నారు. అనంతరం వేది వజిపాడు సేవలో భాగంగా 1,001 టపాసులు పేల్చేందుకు అయ్యే మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరగా శాస్తాగా భక్తులు కొలిచే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామన్ తిరుమేని పవన్ కళ్యాణ్‌కు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పుతిన్‌తో మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు

పుతిన్‌తో మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు

తెలంగాణలో నాన్ డెయిరీ పనీర్‌పై ఏడాది నిషేధం.. కీలక నిర్ణయం

తెలంగాణలో నాన్ డెయిరీ పనీర్‌పై ఏడాది నిషేధం.. కీలక నిర్ణయం

మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్త్రిప్రయార్ ఆలయంశ్రీరామస్వామి ఆలయంకేరళంఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిదీపారాధనమీనుట్టువేది వజిపాడుఆలయ దర్శనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...
సినిమాలు

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...
సినిమాలు

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!
టెక్నాలజీ

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!
సినిమాలు

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!

హనుమాన్ అంశ్‌ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్‌ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కేరళం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
జనరల్

కేరళం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఇదంతా బిగ్‌బాస్ మాస్టర్ ప్లానేనా?
షోస్

బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఇదంతా బిగ్‌బాస్ మాస్టర్ ప్లానేనా?

ట్రైలర్ లేకుండానే నాని ది ప్యారడైజ్.. అసలు కారణం ఇదే!
సినిమాలు

ట్రైలర్ లేకుండానే నాని ది ప్యారడైజ్.. అసలు కారణం ఇదే!

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు
రాజకీయాలు

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

పుతిన్‌తో మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు
జనరల్

పుతిన్‌తో మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు

తెలంగాణలో నాన్ డెయిరీ పనీర్‌పై ఏడాది నిషేధం.. కీలక నిర్ణయం
జనరల్

తెలంగాణలో నాన్ డెయిరీ పనీర్‌పై ఏడాది నిషేధం.. కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!