Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

న్యూఢిల్లీలో మోదీ–మార్కో రూబియో భేటీ, కీలక చర్చలు

04:58 PM, 23 మే, 2026
న్యూఢిల్లీలో మోదీ–మార్కో రూబియో భేటీ, కీలక చర్చలు

నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. స్వేచ్ఛాయుత, సురక్షిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించే అంశంపైనా ఇరు దేశాలు ఫలవంతమైన చర్చలు జరిపినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.

ఇంతకుముందు అమెరికా నుంచి నేరుగా కోల్‌కతా చేరుకున్న రూబియో మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీని తన భార్య జీనెట్‌తో కలిసి సందర్శించారు. అక్కడ థెరీసాకు నివాళులర్పించిన ఆయన ఆమె సేవా భావాన్ని ప్రశంసించారు. భారత్ పర్యటనలో భాగంగా ఈ నెల 26న న్యూఢిల్లీలో జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా రూబియో పాల్గొననున్నారు. ఈ కూటమిలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ పర్యటనలో హస్తకళలు, వారసత్వ కానుకలు బహూకరించిన మోదీ

విదేశీ పర్యటనలో హస్తకళలు, వారసత్వ కానుకలు బహూకరించిన మోదీ

బెంగాల్ ఉదాహరణతో మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శలు

బెంగాల్ ఉదాహరణతో మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శలు

తమిళనాడు కేబినెట్‌పై కుల వివాదం

తమిళనాడు కేబినెట్‌పై కుల వివాదం

తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజులో 34 మంది మృతి

తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజులో 34 మంది మృతి

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ గంజాయి పట్టివేత

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ గంజాయి పట్టివేత

హీట్ వేవ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత‌ - మంత్రి పొంగులేటి
ట్యాగ్లు
మార్కో రూబియోనరేంద్ర మోదీభారత్ అమెరికా సంబంధాలుక్వాడ్ సమావేశంఇండో పసిఫిక్విదేశాంగ విధానంన్యూఢిల్లీ భేటీరక్షణ సహకారంవాణిజ్య చర్చలుకీలక సాంకేతికత
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హీట్ వేవ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత‌ - మంత్రి పొంగులేటి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘అగ్లీ స్టోరీ’ విజయంతో థాంక్యూ మీట్ నిర్వహించిన టీమ్
సినిమాలు

‘అగ్లీ స్టోరీ’ విజయంతో థాంక్యూ మీట్ నిర్వహించిన టీమ్

విడుదలకు ముందు ‘సందిగ్ధం’పై ఆసక్తి పెంచిన పార్థసారథి చిత్రం
సినిమాలు

విడుదలకు ముందు ‘సందిగ్ధం’పై ఆసక్తి పెంచిన పార్థసారథి చిత్రం

క్లీన్ ఎనర్జీపై కేంద్రం దూకుడు కొనసాగుతోందని కిషన్ రెడ్డి
జనరల్

క్లీన్ ఎనర్జీపై కేంద్రం దూకుడు కొనసాగుతోందని కిషన్ రెడ్డి

న్యూఢిల్లీలో మోదీ–మార్కో రూబియో భేటీ, కీలక చర్చలు
జనరల్

న్యూఢిల్లీలో మోదీ–మార్కో రూబియో భేటీ, కీలక చర్చలు

తెలంగాణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ వైఖరిపై మంత్రి ప్రశ్నలు
రాజకీయాలు

తెలంగాణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ వైఖరిపై మంత్రి ప్రశ్నలు

విదేశీ పర్యటనలో హస్తకళలు, వారసత్వ కానుకలు బహూకరించిన మోదీ
జనరల్

విదేశీ పర్యటనలో హస్తకళలు, వారసత్వ కానుకలు బహూకరించిన మోదీ

తమిళనాడు సీఎం సలహాదారుగా తెలుగోడు నియామకం
రాజకీయాలు

తమిళనాడు సీఎం సలహాదారుగా తెలుగోడు నియామకం

బెంగాల్ ఉదాహరణతో మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శలు
జనరల్

బెంగాల్ ఉదాహరణతో మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శలు

నిర్మాతలపై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆరోపణలు
సినిమాలు

నిర్మాతలపై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆరోపణలు

మరో కీలక పాత్రకు సిద్ధమైన వెంకటేష్
గాసిప్స్

మరో కీలక పాత్రకు సిద్ధమైన వెంకటేష్

ప్రైవసీ భంగంపై రుక్మిణి తీవ్ర స్పందన
సినిమాలు

ప్రైవసీ భంగంపై రుక్మిణి తీవ్ర స్పందన

తమిళనాడు కేబినెట్‌పై కుల వివాదం
జనరల్

తమిళనాడు కేబినెట్‌పై కుల వివాదం