Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

Writer: Shivani K 06:54 AM, 8 జులై, 2026
శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో దారుణ హత్య చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన గంగరాజు తన భార్య సునీత (32)ను గొంతు కోసి హత్య చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం, దంపతుల మధ్య జరిగిన గొడవలో ఆమెను తీవ్రంగా కొట్టడంతో గాయపడిన సునీతను కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్దామని నమ్మబలికి మహిళా వార్డు నుంచి బయటకు తీసుకువచ్చి, తన వద్ద ఉన్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి

కడపలో విషాదం

కడపలో విషాదం

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి
ట్యాగ్లు
శ్రీ సత్యసాయి జిల్లాకదిరిహత్య కేసుగృహ హింసఆసుపత్రి ఘటనఆంధ్రప్రదేశ్క్రైమ్ న్యూస్పోలీసు విచారణదారుణ హత్యబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎదురుదాడుల కలకలం!
జనరల్

ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎదురుదాడుల కలకలం!

భారత్ vs ఇంగ్లండ్ టీమిండియా దారుణ ఓటమి
క్రీడలు

భారత్ vs ఇంగ్లండ్ టీమిండియా దారుణ ఓటమి

 పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత
జనరల్

పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

ఈజిప్ట్‌పై అర్జెంటీనా అద్భుత విజయం – క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత
క్రీడలు

ఈజిప్ట్‌పై అర్జెంటీనా అద్భుత విజయం – క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత

స్టూడెంట్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ చుసిన సీఎం రేవంత్
జనరల్

స్టూడెంట్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ చుసిన సీఎం రేవంత్

కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ
రాజకీయాలు

కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ
రాజకీయాలు

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ

భయంతో వణుకు సహజమే: వైద్యుల సూచన
ఆరోగ్యం

భయంతో వణుకు సహజమే: వైద్యుల సూచన

ఉప్పు నీటితో నేల శుభ్రం చేయండి: నిపుణుల సూచన
ఆరోగ్యం

ఉప్పు నీటితో నేల శుభ్రం చేయండి: నిపుణుల సూచన

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి
జనరల్

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన
జనరల్

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

కడపలో విషాదం
జనరల్

కడపలో విషాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!