24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

Writer: Shivani K 10:28 AM, 24 ఆగస్టు, 2026
ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం సీపీ రాధాకృష్ణన్ గన్నవరం నుంచి నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరుకు బయలుదేరారు.

ముసునూరులో గౌర్మెంట్ పాప్‌కార్నికా రూపొందించిన నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. వ్యవసాయ రంగంలో కొత్త వంగడాల ప్రోత్సాహం, రైతులకు ప్రయోజనం చేకూర్చే సాంకేతికతపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
ట్యాగ్లు
సీపీ రాధాకృష్ణన్నారా లోకేష్గన్నవరం విమానాశ్రయంఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుఅబ్దుల్ నజీర్నూజివీడుముసునూరుహైబ్రిడ్ వంగడంవ్యవసాయం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..
క్రీడలు

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...
జనరల్

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’
సినిమాలు

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే
ఓటీటీ

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం
జనరల్

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్
జనరల్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్
జనరల్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య
జనరల్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...
జనరల్

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...