
క్రీడలు

హైదరాబాద్‌లోని కోకాపేటలో కీలక కమర్షియల్ రియల్ ఎస్టేట్ లీజ్ డీల్ జరిగింది. రాజపుష్ప వెస్ట్ అవెన్యూలో 2.42 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేఫిన్ టెక్నాలజీస్ 15 ఏళ్ల కాలానికి లీజ్‌కు తీసుకుంది. చదరపు అడుగుకు ₹45 చొప్పున ఈ ఒప్పందం కుదిరింది.
కోకాపేటతో పాటు నియోపొలిస్ కారిడార్‌లో గ్రేడ్-ఏ కమర్షియల్ స్పేస్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రీమియం నిర్మాణాలు, మెరుగైన కనెక్టివిటీ, పెరుగుతున్న కార్పొరేట్ కార్యకలాపాలతో వెస్ట్ హైదరాబాద్ వేగంగా కీలక వాణిజ్య కేంద్రంగా ఎదుగుతోంది. తాజా లీజ్ డీల్ ఈ ప్రాంతానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని మరింత స్పష్టం చేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!