Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ ప్రాజెక్టులపై రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ

04:38 PM, 21 మే, 2026
తెలంగాణ ప్రాజెక్టులపై  రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ

తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో రైల్వే భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్, భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో సమీక్ష జరిగింది.

తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కీలకమైన ఎం.ఎం.టి.ఎస్ సేవలపై కూడా చర్చ జరిగింది. టైమింగ్స్ రెగ్యులరైజేషన్, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త రైల్వే లైన్లు, హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

ట్యాగ్లు
తెలంగాణకిషన్ రెడ్డిరైల్వే మంత్రిఅశ్విని వైష్ణవ్ఎం.ఎం.టి.ఎస్రైల్వే ప్రాజెక్టులుహైదరాబాదుఅభివృద్ధికేంద్ర ప్రభుత్వంరైల్వే స్టేషన్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీమ్ నుంచి ఉద్యమం వరకు.. ఇంటర్నెట్‌లో కొత్త రికార్డు
జనరల్

మీమ్ నుంచి ఉద్యమం వరకు.. ఇంటర్నెట్‌లో కొత్త రికార్డు

‘బాహుబలి’ అప్పట్లో చాలా రిస్కీ ప్రాజెక్ట్: తమన్నా
సినిమాలు

‘బాహుబలి’ అప్పట్లో చాలా రిస్కీ ప్రాజెక్ట్: తమన్నా

తెలంగాణలో కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయం
జనరల్

తెలంగాణలో కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ అక్రమ రవాణాపై డీఆర్ఐ భారీ దాడులు
జనరల్

దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ అక్రమ రవాణాపై డీఆర్ఐ భారీ దాడులు

తెలంగాణ ప్రాజెక్టులపై  రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ

షూటింగ్ తర్వాత కూతురిని కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్
సినిమాలు

షూటింగ్ తర్వాత కూతురిని కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్

తమ్ముడిపై చిరంజీవి ప్రేమాభిమానాలు వైరల్ అయిన ట్వీట్
సినిమాలు

తమ్ముడిపై చిరంజీవి ప్రేమాభిమానాలు వైరల్ అయిన ట్వీట్

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..
జనరల్

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్
సినిమాలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!