20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

Writer: Harika S 10:09 AM, 20 ఆగస్టు, 2026
రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

రూ.1,000 కోట్ల విలువైన విదేశీ చెల్లింపులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 9 ప్రాంతాలు, విశాఖపట్నంలో 3 ప్రాంతాలు, గుంటూరులో ఒక ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హాంకాంగ్, సింగపూర్, యూకే, చైనాకు నిధుల బదిలీలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం.

విశాఖపట్నానికి చెందిన స్టాక్‌పైల్ సాఫ్ట్‌టెక్‌కు సంబంధించిన సుమారు రూ.900 కోట్ల విదేశీ చెల్లింపులపై ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గుంటూరులో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.130 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం. సేవల పేరుతో విదేశాలకు నిధులు మళ్లించారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇండోనేషియాతో పాటు ఇతర దేశాల్లోని సంస్థలకు చేసిన చెల్లింపులను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ, హవాలా, అంగడియా మార్గాల ద్వారా నిధుల తరలింపు జరిగిందా అనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

ట్యాగ్లు
ఆదాయపు పన్ను శాఖవిదేశీ లావాదేవీలుహైదరాబాద్ ఐటీ సోదాలుస్టాక్‌పైల్ సాఫ్ట్‌టెక్తెలంగాణ వార్తలుఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్
సినిమాలు

వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే
క్రీడలు

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా
జనరల్

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

సింధు ముందుకు.. లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఔట్‌
క్రీడలు

సింధు ముందుకు.. లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఔట్‌

కొకైన్ టెస్ట్‌లో నిక్ కిరియోస్ పాజిటివ్
క్రీడలు

కొకైన్ టెస్ట్‌లో నిక్ కిరియోస్ పాజిటివ్

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?
జనరల్

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!
సినిమాలు

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
రాజకీయాలు

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు
జనరల్

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
జనరల్

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!