6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

Writer: Chandrika 04:50 PM, 6 సెప్టెంబర్, 2026
ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం హాస్టల్‌ భవనం కుప్పకూలింది. ఈ భవనాన్ని పేయింగ్‌ గెస్ట్‌ (PG) వసతిగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. భవనం కూలిన సమయంలో లోపల పలువురు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద సుమారు 50 మంది విద్యార్థులు చిక్కుకుని ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే శిథిలాల కింద ఉన్న వారి ఖచ్చిత సంఖ్యపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌, పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తీసేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు కనీసం ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం. శిథిలాలను జాగ్రత్తగా తొలగిస్తూ మరికొందరి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనకు గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

ట్యాగ్లు
ఢిల్లీ భవనం కూలిందిసత్య నికేతన్‌ఢిల్లీ హాస్టల్‌విద్యార్థుల రెస్క్యూభవనం కూల్చివేతసహాయక చర్యలుఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ఢిల్లీ పోలీసులువిద్యార్థులు చిక్కుకున్నారుబ్రేకింగ్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?
షోస్

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాజకీయాలు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..
సినిమాలు

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..
గాసిప్స్

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!
సినిమాలు

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!