6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

Writer: Chandrika 06:04 PM, 6 సెప్టెంబర్, 2026
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాపై అభిమానుల్లో ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా తెరకెక్కనున్న తొలి చిత్రాన్ని సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ తర్వాత నిలిచిపోయింది. తాజాగా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన డెబ్యూ మూవీపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు విజువల్‌ ట్రీట్‌గా త్వరలో చిన్న గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.

విశ్వంభర చిత్రానికి దర్శకత్వం వహించిన వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సింబా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కథానాయికగా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించనున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. అధికారిక ప్రకటనతో నటీనటులు, సాంకేతిక బృందం, టైటిల్‌ తదితర వివరాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

ట్యాగ్లు
నందమూరి మోక్షజ్ఞమోక్షజ్ఞ డెబ్యూసింబావశిష్ఠప్రశాంత్ వర్మశ్రీలీలదిల్ రాజుబాలకృష్ణటాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కెసిఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కెసిఆర్ శ్రీకారం- హరీష్ రావు

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
జనరల్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..
షోస్

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..
ఓటీటీ

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
క్రీడలు

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?
షోస్

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాజకీయాలు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..
సినిమాలు

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!