2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

Writer: Shivani K 08:03 PM, 16 జులై, 2026
యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఇటిఏ) ద్వారా తెలంగాణకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఒప్పందంతో దేశం నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యుకె సుంకాలను తొలగించిందని ఆయన పేర్కొన్నారు. యుకె డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రు కె అయ్యర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమైన మంత్రి, ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణాలో పారిశ్రామిక ఉత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటి, సెమికండక్టర్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి యుకెకు రూ.3,553 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని, కొత్త ఒప్పందంతో ఇవి మరింత పెరిగే అవకాశముందని వివరించారు. ఫార్మా, వ్యాక్సిన్, ఏవియేషన్ రంగాల్లో తెలంగాణా అగ్రస్థానంలో ఉందని, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

ట్యాగ్లు
తెలంగాణ ఎగుమతులుయుకె వాణిజ్యంసిఇటిఏ ఒప్పందంశ్రీధర్ బాబుఐటి పరిశ్రమలులైఫ్ సైన్సెస్సెమికండక్టర్స్ఫార్మా రంగంహైదరాబాద్ పెట్టుబడులుద్వైపాక్షిక వాణిజ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి
సినిమాలు

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

పవన్ కళ్యాణ్‌ 55 ఏళ్లు.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో విజన్‌
సినిమాలు

పవన్ కళ్యాణ్‌ 55 ఏళ్లు.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో విజన్‌

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’
సినిమాలు

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట
బిజినెస్

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..
జనరల్

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
జనరల్

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!