15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం..

Writer: Harika S 03:37 PM, 15 జులై, 2026
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం..

నోయిడాలోని ఓ నివాస అపార్ట్‌మెంట్‌లో ఈవీ చార్జింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు ప్రాణాలతో బయటపడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 50 కుటుంబాలను సురక్షితంగా బయటకు తరలించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

భారతీయులకు థాయ్‌లాండ్ గుడ్ న్యూస్

భారతీయులకు థాయ్‌లాండ్ గుడ్ న్యూస్

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

ట్యాగ్లు
నోయిడా అగ్నిప్రమాదంఈవీ చార్జింగ్అగ్నిప్రమాదంఅపార్ట్‌మెంట్అగ్నిమాపక సిబ్బందిభారత వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం
బిజినెస్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్
జనరల్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

హైదరాబాద్‌కు వీడ్కోలు చెబుతున్న ఐకానిక్ తాజ్ బంజారా..
జనరల్

హైదరాబాద్‌కు వీడ్కోలు చెబుతున్న ఐకానిక్ తాజ్ బంజారా..

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...
జనరల్

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్
క్రీడలు

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!
సినిమాలు

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు
క్రీడలు

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

మమత బెనర్జీకి మరో షాక్
రాజకీయాలు

మమత బెనర్జీకి మరో షాక్

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ
జనరల్

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన
క్రీడలు

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..
క్రీడలు

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్
క్రీడలు

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!