17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు అడ్డుకట్ట వేస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Writer: Shivani K 10:50 PM, 16 జులై, 2026
ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు అడ్డుకట్ట వేస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు ఆధారిత వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు–2026 ముసాయిదాపై క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఘటన దేశాన్ని కుదిపేసిందని ఆయన పేర్కొన్నారు.

బిల్లును వేగంగా రూపుదిద్దాలని అధికారులను ఆదేశిస్తూ, సమగ్ర నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. కర్ణాటకలో జరుగుతున్న ఇలాంటి చట్టాల రూపకల్పనను పరిశీలించాలని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త దిశా వాడేకర్‌తో చర్చలు జరిపి చట్టాన్ని న్యాయపరంగా బలంగా రూపొందిస్తున్నామని తెలిపారు. తుది ఆమోదం అనంతరం ఈ చారిత్రాత్మక బిల్లును అసెంబ్లీకి తీసుకురానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముద్రగడ అంత్యక్రియలపై కుమారుల స్పష్టత

ముద్రగడ అంత్యక్రియలపై కుమారుల స్పష్టత

ఏపీలో పోర్టులకు భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ

ఏపీలో పోర్టులకు భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ

యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

ఏపీలో కోవిడ్ అలర్ట్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఏపీలో కోవిడ్ అలర్ట్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

ట్యాగ్లు
తెలంగాణభట్టి విక్రమార్కరోహిత్ వేముల బిల్లుఉన్నత విద్యవివక్షహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిద్యా విధానంవిద్యార్థి హక్కులురాజకీయాలుసామాజిక న్యాయం
Advertisement
పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్: భారత్ 233 పరుగులకే ఆలౌట్!
క్రీడలు

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్: భారత్ 233 పరుగులకే ఆలౌట్!

ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు అడ్డుకట్ట వేస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
జనరల్

ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు అడ్డుకట్ట వేస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ముద్రగడ అంత్యక్రియలపై కుమారుల స్పష్టత
జనరల్

ముద్రగడ అంత్యక్రియలపై కుమారుల స్పష్టత

వాంగ్‌చుక్ దీక్షకు కాంగ్రెస్ మద్దతు
రాజకీయాలు

వాంగ్‌చుక్ దీక్షకు కాంగ్రెస్ మద్దతు

అయోధ్య విరాళాలపై మహానా వ్యాఖ్యల కలకలం
రాజకీయాలు

అయోధ్య విరాళాలపై మహానా వ్యాఖ్యల కలకలం

ఏపీలో పోర్టులకు భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ
జనరల్

ఏపీలో పోర్టులకు భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమా పై భారీ నమ్మకం
సినిమాలు

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమా పై భారీ నమ్మకం

క్యూట్ విలేజ్ స్టోరీగా వస్తున్న కొత్త చిత్రం
సినిమాలు

క్యూట్ విలేజ్ స్టోరీగా వస్తున్న కొత్త చిత్రం

‘ది ఇండియా స్టోరీ’తో అవగాహన కార్యక్రమం ప్రారంభం
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’తో అవగాహన కార్యక్రమం ప్రారంభం

వరుణ్ తేజ్ మూవీకి మాస్ సాంగ్ అప్డేట్
సినిమాలు

వరుణ్ తేజ్ మూవీకి మాస్ సాంగ్ అప్డేట్

‘ఎడ్యుకేషన్ జిహాద్’పై రాంచందర్ రావు ఆరోపణలు
రాజకీయాలు

‘ఎడ్యుకేషన్ జిహాద్’పై రాంచందర్ రావు ఆరోపణలు

యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!