9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో, ఎయిర్‌షో నిర్వహణ

Writer: Nithish 07:30 AM, 9 అక్టోబర్, 2026
హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో, ఎయిర్‌షో నిర్వహణ

హైదరాబాద్‌లో డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ ప్రపంచ సదస్సు సందర్భంగా భారీ స్థాయిలో రక్షా ఎక్స్‌పో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. ఈ ప్రదర్శనలో భాగంగా డిసెంబరు 9న ప్రత్యేకంగా ఎయిర్‌షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రక్షా ఎక్స్‌పో ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రక్షణ, వైమానిక రంగాలకు చెందిన సుమారు 30 శాతం కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు రక్షా ఎక్స్‌పో కీలక వేదికగా నిలుస్తుందని సంజయ్‌ జాజు తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు జాతీయ, అంతర్జాతీయ రక్షణ సంస్థలు, ఆయుధ తయారీ కంపెనీలు, ఏరోస్పేస్‌ రంగ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌ రక్షణ, వైమానిక రంగాల కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ షురూ

సెలవు రోజుల్లోనూ బార్ల దరఖాస్తుల స్వీకరణ: ఎక్సైజ్‌ శాఖ

మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన

ట్యాగ్లు
తెలంగాణహైదరాబాద్‌ఇన్వెస్ట్‌ తెలంగాణరక్షా ఎక్స్‌పోఎయిర్‌షోరక్షణ రంగంవైమానిక రంగంరక్షణ పెట్టుబడులుసంజయ్‌ జాజుప్రపంచ సదస్సు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యంగ్ హీరోలపై పెరుగుతున్న నెగెటివ్ ప్రచారం?
గాసిప్స్

యంగ్ హీరోలపై పెరుగుతున్న నెగెటివ్ ప్రచారం?

జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసనలు
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసనలు

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ షురూ
జనరల్

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ షురూ

సెలవు రోజుల్లోనూ బార్ల దరఖాస్తుల స్వీకరణ: ఎక్సైజ్‌ శాఖ
జనరల్

సెలవు రోజుల్లోనూ బార్ల దరఖాస్తుల స్వీకరణ: ఎక్సైజ్‌ శాఖ

హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో, ఎయిర్‌షో నిర్వహణ
జనరల్

హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో, ఎయిర్‌షో నిర్వహణ

మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు
జనరల్

మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ
జనరల్

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌
జనరల్

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన
జనరల్

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి
రాజకీయాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!