23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేసిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల!

Writer: Harika S 02:07 PM, 23 నవంబర్, 2026
ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేసిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల!

పోలీస్ శాఖలో శిక్షణలో భాగంగా నెల రోజుల పాటు జిల్లా ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం నిర్మల్ జిల్లాకు కేటాయించిన నలుగురు ట్రైనీ డీఎస్పీలు గజారే సంగీత, ధారావత్ చందన, పతి సందీప్ కుమార్, చట్టు భవాని సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి శిక్షణకు సంబంధించిన వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో వారికి కేటాయించిన వివిధ ప్రాక్టికల్ ట్రైనింగ్ యూనిట్లు, ఆయా విభాగాల విధులు, బాధ్యతలను వివరించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పోలీస్ విధుల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అవగాహన పొందాలని సూచించారు.

శిక్షణ సమయంలో కేవలం పరిశీలనకే పరిమితం కాకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఎస్పీ సూచించారు. సీనియర్ అధికారుల అనుభవాలను తెలుసుకుంటూ విధి నిర్వహణలోని మెళకువలను నేర్చుకోవాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి మెరుగైన పోలీస్ సేవలు అందించే బాధ్యతాయుతమైన అధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

న్యూయార్క్‌లో చైనీస్ స్పై లుక్‌అలైక్ పోటీ

న్యూయార్క్‌లో చైనీస్ స్పై లుక్‌అలైక్ పోటీ

త్రిష పేరుతో తిరునెల్వేలిలో కొత్త సేవా సంస్థ ప్రారంభం

త్రిష పేరుతో తిరునెల్వేలిలో కొత్త సేవా సంస్థ ప్రారంభం

కార్తికమాసం రెండో సోమవారం: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కార్తికమాసం రెండో సోమవారం: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

సత్యసాయి బాబా జయంతికి చంద్రబాబు నివాళులు

సత్యసాయి బాబా జయంతికి చంద్రబాబు నివాళులు

ముంబైలో హిందూ దంపతులపై దాడి

ముంబైలో హిందూ దంపతులపై దాడి

ట్యాగ్లు
నిర్మల్ పోలీసులుజానకి షర్మిలట్రైనీ డీఎస్పీలుతెలంగాణ పోలీస్ శాఖపోలీస్ శిక్షణనేరాల దర్యాప్తుశాంతిభద్రతలుప్రజాసేవ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: పద్మా దేవేందర్ రెడ్డి
రాజకీయాలు

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: పద్మా దేవేందర్ రెడ్డి

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌
జనరల్

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌

తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు - మంత్రి కోమటిరెడ్డి
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు - మంత్రి కోమటిరెడ్డి

బిగ్‌బాస్ తెలుగు 10: డే 78 ప్రోమో 2 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 78 ప్రోమో 2 విడుదల!

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?
జనరల్

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి
బిజినెస్

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి

రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’
జనరల్

రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం
క్రీడలు

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేసిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల!
జనరల్

ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేసిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల!

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్
సినిమాలు

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం
రాజకీయాలు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు
సినిమాలు

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!