
క్రీడలు

మహబూబ్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై వేగంగా వస్తున్న స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బైక్ రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
కారులో ఉన్న అర్షియా బేగం (30), ఉజేప (7), అమర్ (2)తో పాటు హైదరాబాద్కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్ (25) మరియు మరో వ్యక్తి మృతి చెందారు. బైపాస్ రోడ్డు బైక్ రేసింగ్లకు అడ్డాగా మారిందని, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!