22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...వాతావరణ శాఖ హెచ్చరిక!

Writer: Pooja 02:53 PM, 22 సెప్టెంబర్, 2026
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...వాతావరణ శాఖ హెచ్చరిక!

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.

హైదరాబాద్ మహానగర పరిధిలోనూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఐఎండీ తాజా హెచ్చరికలు, జిల్లాల వారీ సూచనలను ప్రజలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో వచ్చే నెల కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

తెలంగాణలో వచ్చే నెల కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

జయ్ షా క్రికెట్‌లో ఎదుగుదలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు

జయ్ షా క్రికెట్‌లో ఎదుగుదలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు

ట్యాగ్లు
తెలంగాణ వర్షాలుభారీ వర్షాల హెచ్చరికవాయుగుండం ప్రభావంహైదరాబాద్ వాతావరణంఆరెంజ్ అలర్ట్ఐఎండీ హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..
జనరల్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!
సినిమాలు

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
జనరల్

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే
టెక్నాలజీ

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..
జనరల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

మందులు వాడుతున్నా షుగర్‌ తగ్గడం లేదా? వైద్యులు చెప్పిన అసలు కారణాలివే!
ఆరోగ్యం

మందులు వాడుతున్నా షుగర్‌ తగ్గడం లేదా? వైద్యులు చెప్పిన అసలు కారణాలివే!

కొలెస్ట్రాల్‌ రిపోర్ట్‌ బాగుందా? అయినా గుండెపోటు వచ్చే సంకేతాలివే.. వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

కొలెస్ట్రాల్‌ రిపోర్ట్‌ బాగుందా? అయినా గుండెపోటు వచ్చే సంకేతాలివే.. వైద్యుల హెచ్చరిక

జయ్ షా క్రికెట్‌లో ఎదుగుదలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు
జనరల్

జయ్ షా క్రికెట్‌లో ఎదుగుదలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!