Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వారాంతంలో తిరుమలలో భారీ భక్తుల రద్దీ

Writer: Shivani K 07:38 AM, 19 మే, 2026
వారాంతంలో తిరుమలలో భారీ భక్తుల రద్దీ

వేసవి సెలవుల నేపథ్యంలో వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శనివారం 90,011 మంది, ఆదివారం 91,020 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, వైద్య సేవలు అందించారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం నుంచి రాత్రి వరకు 10,814 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి.

తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద సర్వదర్శన టోకెన్ల కోటా తెల్లవారుజామున గంటలోపే పూర్తవడం భక్తుల రద్దీ తీవ్రతను సూచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ ప్రారంభించిన టీటీడీ

చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ ప్రారంభించిన టీటీడీ

ట్యాగ్లు
తిరుమలతిరుపతిశ్రీవారి దర్శనంభక్తుల రద్దీవేసవి సెలవులుఅలిపిరిటిటిడిసర్వదర్శనంఅన్నప్రసాదంఆంధ్రప్రదేశ్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..
జనరల్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!
సినిమాలు

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..
రాజకీయాలు

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..
జనరల్

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..

1991 బ్యాచ్ ఎస్‌ఐల ఫిర్యాదులపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం..
జనరల్

1991 బ్యాచ్ ఎస్‌ఐల ఫిర్యాదులపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం..

బండ్ల గణేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

బండ్ల గణేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ..

పృథ్వీ షా లవ్ లైఫ్‌లో కలకలం.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో బ్రేకప్ రూమర్స్ వైరల్!
గాసిప్స్

పృథ్వీ షా లవ్ లైఫ్‌లో కలకలం.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో బ్రేకప్ రూమర్స్ వైరల్!

'లాక్ అప్ 2' నుంచి తొలి ఎలిమినేషన్‌గా శ్రేష్టా అయ్యర్..
సినిమాలు

'లాక్ అప్ 2' నుంచి తొలి ఎలిమినేషన్‌గా శ్రేష్టా అయ్యర్..

భారత సినీ పరిశ్రమలో హయ్యెస్ట్ పెయిడ్ స్టార్స్‌గా రణబీర్, అలియా..
సినిమాలు

భారత సినీ పరిశ్రమలో హయ్యెస్ట్ పెయిడ్ స్టార్స్‌గా రణబీర్, అలియా..

అలీ ఖమేనీకి తుది వీడ్కోలు.. మొజ్తబా గైర్హాజరుపై చర్చ
జనరల్

అలీ ఖమేనీకి తుది వీడ్కోలు.. మొజ్తబా గైర్హాజరుపై చర్చ

విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..
జనరల్

విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
రాజకీయాలు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!