Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ ప్రారంభించిన టీటీడీ

Writer: Pooja 05:59 AM, 3 జులై, 2026
చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ ప్రారంభించిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో ఇకపై మంగళవారం మినహా రెండు బ్యాచ్‌లలో, ఒక్కో బ్యాచ్‌లో 25 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి చిన్నారికి టీటీడీ ఉచితంగా ‘అక్షర గోవిందం’ కిట్ అందజేయనుంది. తల్లిదండ్రులు ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

స్పీడ్ పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి దందా

స్పీడ్ పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి దందా

ట్యాగ్లు
టీటీడీఅక్షర గోవిందంతిరుమలతిరుపతిచిన్నారులువకుళమాత ఆలయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
జనరల్

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ
జనరల్

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం
బిజినెస్

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన
జనరల్

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!