7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లోక్‌భవన్‌లో టీబీ సీల్‌ విక్రయ ప్రచారం.. ప్రారంభించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Writer: Nithish 03:07 PM, 7 అక్టోబర్, 2026
లోక్‌భవన్‌లో టీబీ సీల్‌ విక్రయ ప్రచారం.. ప్రారంభించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

విజయవాడలోని లోక్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, టీబీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ 77వ టీబీ సీల్‌ విక్రయ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. 144 ఏళ్ల క్రితం సర్‌ రాబర్ట్‌ కోచ్‌ క్షయవ్యాధికి కారణమయ్యే సూక్ష్మజీవిని గుర్తించినప్పటికీ, ఆధునిక వైద్య రంగంలో గణనీయమైన పురోగతి సాధించినా టీబీ ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధిగానే కొనసాగుతోందన్నారు.

టీబీ కేవలం వైద్యపరమైన సమస్య మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. టీబీ నిర్మూలనకు చికిత్సతో పాటు అవగాహన, ముందస్తు నిర్ధారణ, నివారణ, పోషకాహారం, సామాజిక మద్దతు, ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ 2030 ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కంటే ముందుగానే దేశంలో టీబీని నిర్మూలించేందుకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తోందన్నారు. టీబీ సీల్‌ విక్రయ ప్రచారానికి విద్యాసంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ప్రజలు విరాళాలతో మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!
ట్యాగ్లు
అబ్దుల్ నజీర్ఆంధ్రప్రదేశ్ గవర్నర్టీబీ సీల్ విక్రయ ప్రచారం77వ టీబీ సీల్ ప్రచారంక్షయవ్యాధిటీబీ నిర్మూలనటీబీ ముక్త్ భారత్ అభియాన్లోక్‌భవన్ విజయవాడటీబీ అవగాహనవిజయవాడ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?
క్రీడలు

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!
జనరల్

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..
టెక్నాలజీ

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది
టెక్నాలజీ

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్
గాసిప్స్

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!
జనరల్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!