5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

Writer: Nithish 12:08 PM, 5 అక్టోబర్, 2026
ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు చెందిన ప్రీ-ప్యాక్డ్ జీలకర్ర పొడి నిర్దిష్ట బ్యాచ్‌ను వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. గోవాలోని రివర్‌సైడ్ రిసార్ట్స్ అండ్ హాలిడే హోమ్స్ నుంచి సేకరించిన నమూనాలో అజోక్సిస్ట్రోబిన్, థయామెథోక్సామ్ పురుగుమందుల అవశేషాలు నిర్దేశిత గరిష్ఠ పరిమితికి మించి ఉన్నట్లు ఫుడ్ అనలిస్ట్ పరీక్షల్లో తేలింది. కంపెనీ అప్పీల్ అనంతరం రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లోనూ నమూనా ‘అన్‌సేఫ్’గా నిర్ధారణ అయింది.

దీంతో సంబంధిత మొత్తం బ్యాచ్‌ను వెంటనే రీకాల్ చేసి, రీకాల్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, నివేదికలు సమర్పించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎవరెస్ట్ సంస్థను ఆదేశించింది. ఇదిలా ఉండగా, మరో చర్యలో భాగంగా వెస్ట్ బెంగాల్‌కు చెందిన క్రియేటివ్ బేకర్స్ అండ్ కన్ఫెక్షనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌ను తీవ్రమైన పరిశుభ్రత, ఆహార భద్రత లోపాల కారణంగా తక్షణమే సస్పెండ్ చేసింది. ఉత్పత్తి ప్రాంతాల్లో దుమ్ము, మురికి, ఈగలు, పురుగుల సమస్య, బహిరంగంగా నిల్వ చేసిన ముడి పదార్థాలు, సరైన ఆహార భద్రత రికార్డుల నిర్వహణలో లోపాలను అధికారులు గుర్తించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

ట్యాగ్లు
ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్జీలకర్ర పొడిఎఫ్ఎస్ఎస్ఏఐఆహార భద్రతపురుగుమందుల అవశేషాలుఅజోక్సిస్ట్రోబిన్థయామెథోక్సామ్ఉత్పత్తి రీకాల్క్రియేటివ్ బేకర్స్ఆహార నాణ్యత
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌
జనరల్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా
జనరల్

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల