Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రెండో పెళ్ళికి ఎంగేజ్మెంట్ చేసుకున్న టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ దావన్!

09:43 PM, 12 జనవరి, 2026
రెండో పెళ్ళికి ఎంగేజ్మెంట్ చేసుకున్న టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ దావన్!

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన స్నేహితురాలు సోఫీ షైన్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈనెల 12 న జరిగిన ఈ నిశ్చితార్థం విషయాన్ని ధావన్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ, శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో పెళ్లి వేడుకలు నిర్వహించే అవకాశముందని సమాచారం.

రిపోర్టుల ప్రకారం వచ్చే నెల 14 లేదా 15 తేదీల్లో వివాహం జరగవచ్చని తెలుస్తోంది. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో తొలిసారిగా కలిసి కనిపించిన ఈ జంట, తమ సంబంధాన్ని కొంతకాలం గోప్యంగా ఉంచింది. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు ప్రస్తుతం శిఖర్ ధావన్ ఫౌండేషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేస్తూ, వివిధ సామాజిక కార్యక్రమాల్లో ధావన్‌తో కలిసి చురుకుగా పాల్గొంటున్నారు. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ట్యాగ్లు
శిఖర్ ధావన్సోఫీ షైన్నిశ్చితార్థంటీమిండియాక్రికెట్ వార్తలుసెలబ్రిటీ పెళ్లిస్పోర్ట్స్ న్యూస్క్రికెట్ సెలబ్రిటీపెళ్లి వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లవానీ దిగ్గజం విఠాబాయి భావూగా శ్రద్ధా కపూర్.. ‘ఈఠా’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

లవానీ దిగ్గజం విఠాబాయి భావూగా శ్రద్ధా కపూర్.. ‘ఈఠా’ ఫస్ట్ లుక్ విడుదల

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా
జనరల్

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!