
జనరల్

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్ర ముప్పు దృష్ట్యా ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి, కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు.
భద్రతా సన్నద్ధతలో భాగంగా ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ‘సుదర్శన్ శక్తి-V’ పేరుతో భారీ కౌంటర్ టెర్రర్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడి వంటి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ డ్రిల్ లక్ష్యం. ఎర్రకోట సహా కీలక ప్రాంతాల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!