24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

Writer: Chandrika 07:32 AM, 24 సెప్టెంబర్, 2026
ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఓటర్ల జాబితాల సవరణ, నమోదు ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలపై ముగ్గురు ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఎస్‌.వై. ఖురేషీ, ఓపీ రావత్‌ స్పందించారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుందని ఖురేషీ పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో కమిషన్‌ తీసుకున్న కీలక నిర్ణయాలను, అవి ఏ విధంగా తీసుకున్నారో ప్రజలకు వెల్లడించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కమిషనర్ల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఓపీ రావత్‌ అన్నారు. తాను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని గుర్తుచేశారు. అయితే ఎన్నికల కమిషన్‌ మాత్రం భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో సాధారణమేనని, తన అధికారిక నిర్ణయాలు, ఆదేశాలకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR), ఓటరు నమోదు ప్రక్రియలో మార్పులకు సంబంధించి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..
ట్యాగ్లు
ఎన్నికల కమిషన్ఓటర్ల జాబితాఎస్‌ఐఆర్ఓటర్ల జాబితా సవరణఎస్‌వై ఖురేషీఓపీ రావత్ఎన్నికల కమిషనర్లుఓటరు నమోదుఎన్నికల వార్తలుభారత రాజకీయాలు
AdvertisementAdvertisement

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..
జనరల్

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..
జనరల్

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
జనరల్

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..
బిజినెస్

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..
జనరల్

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు
జనరల్

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...
క్రీడలు

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

ది ప్యారడైజ్ రివ్యూ: నాని మాస్ అవతార్ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

ది ప్యారడైజ్ రివ్యూ: నాని మాస్ అవతార్ అంచనాలను అందుకుందా?

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..
జనరల్

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!