24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

Writer: Chandrika 08:23 AM, 24 సెప్టెంబర్, 2026
హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికులకు రియల్‌టైమ్ సమాచారం అందించే ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ (పీఐఎస్)లో ఇటీవల లోపాలు కనిపిస్తున్నాయి. దీంతో డిస్‌ప్లేలు, ఆడియో ప్రకటనల్లో కచ్చితమైన సమాచారం అందడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ నుంచి పనిచేసే ఈ వ్యవస్థ, తదుపరి స్టేషన్ వివరాలను ఆడియో ద్వారా ప్రకటించడంతో పాటు రైళ్లు, స్టేషన్లలోని డిస్‌ప్లే బోర్డులపై సమాచారాన్ని చూపిస్తుంది. ఇది సిగ్నలింగ్, ట్రాక్ వ్యవస్థలతో అనుసంధానమై రియల్‌టైమ్ వివరాలను అందిస్తుంది.

ఇటీవల మెట్రో రైలులో ప్రయాణికులకు కనిపించే సమాచారంలో తేడాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక సందర్భంలో రైలు మూసాపేట స్టేషన్‌లో ఉండగా.. డిస్‌ప్లే బోర్డులో మలక్‌పేట అని కనిపించడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అలాగే స్టేషన్‌లో తదుపరి మెట్రో రైలు ఎన్ని నిమిషాల్లో వస్తుందనే సమాచారంలోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. బోర్డులో చూపించిన సమయానికి కాకుండా రైళ్లు కొన్నిసార్లు ముందుగానో, ఆలస్యంగానో వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ట్యాగ్లు
హైదరాబాద్ మెట్రోమెట్రో రైలుప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్పీఐఎస్మెట్రో డిస్‌ప్లేమెట్రో సేవలుహైదరాబాద్ ప్రయాణికులుమెట్రో రైలుఉప్పల్ డిపోప్రజా రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చెన్నైలో రికార్డు దిశగా ది ప్యారడైజ్..
సినిమాలు

చెన్నైలో రికార్డు దిశగా ది ప్యారడైజ్..

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు
బిజినెస్

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం
బిజినెస్

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..
జనరల్

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌
రాజకీయాలు

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..
జనరల్

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..
జనరల్

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..
జనరల్

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
జనరల్

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!