Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

Writer: Pooja 10:31 PM, 1 జులై, 2026
ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్ అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెంలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన, హీరో మోటార్స్ ఈవీ తయారీపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. సంస్థ ప్రకటించిన రూ.3,200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ విస్తరణ పనులను వేగంగా ప్రారంభించాలని కోరారు.

రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇప్పటికే 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. హీరో మోటార్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 40 శాతం మంది మహిళలేనని, పరిశ్రమల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనుకూల వాతావరణాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుహీరో మోటార్స్ఎలక్ట్రిక్‌ వాహనాలుగ్రీన్‌ ఎనర్జీఆంధ్రప్రదేశ్పరిశ్రమలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
సినిమాలు

వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు
జనరల్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం
క్రీడలు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
జనరల్

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ
జనరల్

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...
జనరల్

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్
జనరల్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్
జనరల్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్
క్రీడలు

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం
జనరల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!