7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తరాఖండ్‌లో భూకంపం

Writer: Shivani K 08:54 AM, 7 అక్టోబర్, 2026
ఉత్తరాఖండ్‌లో భూకంపం

ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. చమోలీ జిల్లాలోని నందాదేవి నేషనల్ పార్క్‌ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు సమాచారం. భూకంపం ప్రభావంతో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా తదితర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం కారణంగా ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

మరోవైపు అస్సాంలోనూ భూమి కంపించింది. అక్కడ రిక్టర్‌ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌, అస్సాంలో సంభవించిన భూప్రకంపనలకు సంబంధించి ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్..!

తిరుమల శ్రీవారి సేవలో తమన్నా భాటియా.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. సోపోర్‌లో బుల్డోజర్ యాక్షన్
ట్యాగ్లు
ఉత్తరాఖండ్ భూకంపంచమోలీ భూకంపంనందాదేవి నేషనల్ పార్క్భూప్రకంపనలుఢిల్లీహిమాచల్‌ప్రదేశ్పంజాబ్హరియాణాఅస్సాం భూకంపంప్రకృతి విపత్తులు
AdvertisementAdvertisement

అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. సోపోర్‌లో బుల్డోజర్ యాక్షన్

చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?
గాసిప్స్

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి
జనరల్

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!
సినిమాలు

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

బన్నీతో క్యాన్సిల్.. మహేష్ వైపు లోకేష్ చూపు?
గాసిప్స్

బన్నీతో క్యాన్సిల్.. మహేష్ వైపు లోకేష్ చూపు?

రవితేజ హీరో.. జేడీ చక్రవర్తి విలన్.. కాంబో రెడీ?
గాసిప్స్

రవితేజ హీరో.. జేడీ చక్రవర్తి విలన్.. కాంబో రెడీ?

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా
జనరల్

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...
జనరల్

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...
జనరల్

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్..!
జనరల్

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్..!

తిరుమల శ్రీవారి సేవలో తమన్నా భాటియా.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు
జనరల్

తిరుమల శ్రీవారి సేవలో తమన్నా భాటియా.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?
సినిమాలు

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు
రాజకీయాలు

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!