26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

Writer: Harika S 10:57 AM, 26 ఆగస్టు, 2026
కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నివేదికను ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించారు. ఆమె నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పించనున్నట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పరిధిలోకి వెళ్లింది.

ఇద్దరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తుది నిర్ణయం తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాలను కూడా అధిష్ఠానం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం పార్టీలో మరింత చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం

గోవాలో E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ కీలక హామీ
ట్యాగ్లు
కొండా సురేఖచిన్నారెడ్డికాంగ్రెస్ పార్టీమహేష్ కుమార్ గౌడ్మీనాక్షి నటరాజన్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

గోవాలో E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ కీలక హామీ

చేయూత పెన్షన్‌పై సర్కార్‌ కీలక ప్రకటన...ఇదే చివరి తేదీ

చేయూత పెన్షన్‌పై సర్కార్‌ కీలక ప్రకటన...ఇదే చివరి తేదీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
జనరల్

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..
రాజకీయాలు

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు
జనరల్

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!