26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

Writer: Harika S 11:33 AM, 26 ఆగస్టు, 2026
రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీగా వ్యాపారం జరగనుంది. రాఖీల విక్రయాలే దాదాపు రూ.25 వేల కోట్లకు చేరుకోవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. మిఠాయిలు, డ్రైఫ్రూట్స్, బహుమతులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను కలిపితే మొత్తం పండుగ వ్యాపారం రూ.30 వేల కోట్లు దాటే అవకాశం ఉందని తెలిపింది.

దేశ రాజధాని ఢిల్లీలోనే సుమారు రూ.4 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని సీఏఐటీ పేర్కొంది. గత రెండు, మూడేళ్లుగా చైనా రాఖీల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని, వినియోగదారులు దేశీయంగా తయారైన రాఖీలు, స్వదేశీ ఉత్పత్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సీఏఐటీ జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. ముఖ్యంగా యువత థీమ్ ఆధారిత రాఖీలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

ట్యాగ్లు
రాఖీ పౌర్ణమిరాఖీ విక్రయాలుసీఏఐటీపండుగ వ్యాపారంభారత రిటైల్ మార్కెట్స్వదేశీ ఉత్పత్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక
జనరల్

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం
సినిమాలు

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు
జనరల్

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీ

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
జనరల్

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..
రాజకీయాలు

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు
జనరల్

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!